te_tn_old/rom/01/14.md

679 B

I am a debtor both

“రుణపడి” అనే రూపకఅలంకారపు పదమును ఉపయోగించి, అతను దేవునికి ఆర్థికముగా రుణపడియున్నట్లుగా దేవునిని సేవించే తన కర్తవ్యమునుగూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను తప్పకుండగ సువార్తను ప్రకటించవలసియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)