te_tn_old/rom/01/13.md

2.0 KiB

I do not want you to be uninformed

ఈ సమాచామును వారు తెలుసుకోవాలని పౌలు కోరినట్లుగా పౌలు నొక్కి చెప్పుచున్నాడు. మీరు ఈ ద్వంద్వ అనానుకూల మాటను అనుకూల రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దీనిని తెలుసుకోవాలని నేను కోరుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

brothers

ఇక్కడ దీనికి తోటి క్రైస్తవులని అర్థము, ఇందులో స్త్రీ పురుషులిరువురు ఉంటారు.

but I was hindered until now

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎదో ఒకటి నన్ను ఎప్పుడూ అడ్డుకుంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in order to have a harvest among you

“ఫలము” అనే పదము ఇక్కడ సువార్తను నమ్మాలని పౌలు కోరుకునే రోమాలోని ప్రజలను సూచించే రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ మధ్యనున్న అనేకమంది ప్రజలు యేసునందు విశ్వసించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the rest of the Gentiles

ఆయన ప్రయాణము చేసిన ఇతర ప్రాంతాలలోని అన్యులు