te_tn_old/rom/01/12.md

707 B

That is, I long to be mutually encouraged among you, through each other's faith, yours and mine

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసునందు విశ్వాసమును ఉంచుట మూలమున మనము మన అనుభవములను పంచుకొనుట ద్వారా మనలో ఒకరికొకరము ప్రోత్సహించుకోవాలని కోరుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)