te_tn_old/rom/01/11.md

998 B

Connecting Statement:

చెరలోనున్న పౌలు వారిని చూడాలనే ఆశను తెలియజెప్పుట ద్వారా రోమాలోని ప్రజలతో పౌలు మాట్లాడుటను కొనసాగించుచున్నాడు.

For I desire to see you

ఎందుకంటే నేను మిమ్మును చూడాలని ఎంతగానో ఆశించుచున్నాను

some spiritual gift, in order to strengthen you

పౌలు రోమాలోనున్న క్రైస్తవులను ఆత్మీయముగా బలపరచాలని కాంక్షించాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఆత్మీయముగా ఎదగడానికి వరము ఉపయోగపడుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)