te_tn_old/rom/01/09.md

1.6 KiB

For God is my witness

పౌలు వారికొరకు ఎడతెగక ప్రార్థన చేయుచున్నాడని మరియు అతను ప్రార్థన చేయుచున్నదానిని దేవుడు చూస్తున్నాడని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. “కొరకు” అనే పదము అనేకమార్లు తర్జుమా చేయకుండానే వదిలిపెట్టబడుతుంది.

in my spirit

ఒక వ్యక్తి ఆత్మ అనేది అతనిలో ఒక భాగమైయున్నది, అది దేవునిని తెలుసుకొనవచ్చును మరియు ఆయనయందు విశ్వసించవచ్చును.

the gospel of his Son

పరిశుద్ధ గ్రంథముయొక్క శుభవార్త (సువార్త) ఏమనగా లోక రక్షకునిగా దేవుని కుమారుడు తనను తాను అప్పగించుకొనియున్నాడు.

Son

దేవుని కుమారుడు అనేది యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I make mention of you

మిమ్మును గూర్చి నేను దేవునితో మాట్లాడుచున్నాడు