te_tn_old/rom/01/07.md

1.5 KiB

This letter is to all who are in Rome, the beloved of God, who are called to be holy people

దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ప్రజలుగా ఉండుటకు ఎన్నుకొనిన మరియు దేవుడు ప్రేమించిన రోమాలోని ప్రజలందరికి నేను ఈ పత్రికను వ్రాయుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

May grace be to you, and peace

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మీకు కృపను మరియు సమాధానమును అనుగ్రహించునుగాక” లేక “దేవుడు మిమ్మును దీవించి, అంతరంగ సమాధానమును అనుగ్రహించునుగాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

God our Father

“తండ్రి” అనే పదము దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)