te_tn_old/rom/01/03.md

1.1 KiB

concerning his Son

ఇది “దేవుని సువార్తను” సూచించుచున్నది, శుభవార్త ఏమనగా దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించుటకు వాగ్ధానము చేసియుండెను.

Son

దేవుని కుమారుడు అనేది యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who was a descendant of David according to the flesh

“శరీరము” అనే పదము ఇక్కడ భౌతిక శరీరమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “భౌతిక స్వభావమును బట్టి దావీదు సంతానమైన” లేక “దావీదు కుటుంబములో జన్మించినవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)