te_tn_old/rev/22/intro.md

1.7 KiB

ప్రకటన 22 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

యేసు తిరిగి త్వరలో వస్తున్నాడని ఈ అధ్యాయం ప్రభావితం చేయుచున్నది.

ఈ అధ్యాయంలోని విశేషమైన అంశములు

జీవవృక్షము

ఏదేను వనములో ఉన్న జీవ వృక్షము మరియు ఈ అధ్యాయంలో చెప్పిన జీవ వృక్షము మధ్యలో ఉద్దేశపూరితమైన సంబంధం ఉండిఉండవచ్చును. ఏదేనులో ప్రారంభమైన శాపం ఈ సమయంలో ముగించబడుతుంది.

ఈ అధ్యాయంలో ఎదురైయ్యె ఇతర తర్జుమా ఇబ్బందులు

ఆల్ఫా, ఒమేగా

గ్రీకు అక్షరమాలలో ఇవి మొదటి మరియు ఆఖరి అక్షరములైయున్నవి. యుఎల్టి(ULT) తర్జుమాలో వీటిని ఆంగ్ల భాషలో వ్రాసియున్నారు. ఈ పధ్ధతి అనువాదకులకు ఉదాహరణగా ఉంటుంది. ఏదిఏమైనా, కొంతమంది అనువాదకులు, తమ భాషలోని మొదటి మరియు ఆఖరి అక్షరాలను ఉపయోగించవచ్చును. ఆంగ్ల భాషలో ఇది “ఏ మరియు జెడ్” అని ఉంటుంది.