te_tn_old/rev/22/15.md

731 B

Outside

వారు పట్టణము బయట ఉన్నారని మరియు లోపలికి వెళ్ళుటకు అనుమతి లేదని దీని అర్ధం.

are the dogs

వారి సంప్రదాయంలో కుక్క అపవిత్రమైన మరియు అసహ్యమైన ప్రాణి. ఇక్కడ “కుక్కలు” అనే పదం అమర్యాదగా ఉపయోగించారు మరియు అది దుష్ట ప్రజలను సూచిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])