te_tn_old/rev/22/03.md

907 B

There will no longer be any curse

దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) “అక్కడ దేవుడు శపించు విధముగా ఎవరును లేరు” లేదా 2) “దేవుని శాపం క్రింద ఉన్నవారు ఎవరును ఉండరు”

his servants will serve him

“అతడు” మరియు “అతని” అనే పదాలకు ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) రెండు పదాలు తండ్రియైన దేవుణ్ణి సూచిస్తుంది లేదా 2) రెండు పదాలు ఇద్దరు కలిసి పరిపాలించే దేవుడు మరియు గొర్రెపిల్లను సూచించవచ్చు.