te_tn_old/rev/22/01.md

1.3 KiB

Connecting Statement:

దూత అతనికి చూపించిన రీతిలో యోహాను నూతన యేరుషలేంను వివరించుట కొనసాగించుచున్నాడు.

showed me

ఇక్కడ “నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

the river of the water of life

జీవజలములతో ప్రవహించే నది

the water of life

జీవమిచ్చు నీళ్ళ వలె నిత్య జీవమున్నదని. దీనిని ప్రకటన.21:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the Lamb

ఇది చిన్న గొర్రె పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సాంకేతికంగా ఉపయోగించారు. దీనిని ప్రకటన.5:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)