te_tn_old/rev/21/10.md

501 B

carried me away in the Spirit

యేరుషలేమును చూచునట్లు ఎత్తైన కొండపైకి యోహాను కొనిపోబడెను గనుక అక్కడి స్థలము మారింది. దీనిని ప్రకటన.17:3 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)