te_tn_old/rev/21/03.md

1.1 KiB

a great voice from the throne saying

“స్వరం” అనే పదము మాట్లాడుచున్న వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకములో నుండి ఎవరో బిగ్గరగా చెప్పుతున్న స్వరం విన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Look!

“చూడండి” అనే పదం తరువాత చెప్పే ఆశ్చర్యకరమైన విషయాలను మనము గమనించాలని మనలను ఇక్కడ హెచ్చరిస్తుంది.

The dwelling place of God is with human beings, and he will live with them

ఈ రెండు మాటలు ఒకే అర్ధాన్ని స్పురింపజేస్తుంది దేవుడు మనుష్యుల మధ్య జీవిస్తాడని నొక్కి చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)