te_tn_old/rev/20/15.md

8 lines
947 B
Markdown

# If anyone's name was not found written
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి పేరు దేవుని దూత కనుగొనకపోతే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# he was thrown into the lake of fire
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూత వానిని అగ్ని సరస్సులోనికి త్రోసివేసెను” లేక “నిత్యమూ మండుచుండు స్థలములోనికి దూత వానిని త్రోసివేసెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])