te_tn_old/rev/20/13.md

1.1 KiB

The sea gave up the dead ... Death and Hades gave up the dead

సముద్రం, మరణం మరియు పాతాళం సజీవ వ్యక్తులుగా ఉన్నట్లు యోహాను వాటిని గురించి ఇక్కడ చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the dead were judged

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చనిపోయియున్న వారికి తీర్పుతీర్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Hades

ఇక్కడ “పాతాళం” అనే పదం మరణం తరువాత అవిశ్వాసులు వెళ్లి దేవుని తీర్పుకు ఎదురుచుసే స్థలముకు పర్యాయపదముగా ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)