te_tn_old/rev/20/12.md

1.1 KiB

the books were opened

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో పుస్తకములను తెరిచిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The dead were judged

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయుండి మరియు ఇప్పుడు తిరిగి జీవించియున్నవారికి దేవుడు తీర్పుతీర్చుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by what was recorded

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వ్రాసియుంచిన వాటి ప్రకారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)