te_tn_old/rev/20/11.md

1022 B

General Information:

ఇది యోహాను దర్శనంలోని మరియొక భాగం. ధవళ సింహాసనము మరియు చనిపోయిన వారు తీర్పు పొందుచుండుటను అతడు అకస్మాత్తుగా చూసిన వాటిని వివరించుచున్నాడు.

The earth and the heaven fled away from his presence, but there was no place for them to go

దేవుని తీర్పునుండి తప్పించుకొను మనుష్యులవలె ఆకాశము మరియు భూమి ఉన్నవని యోహాను వివరించుచున్నాడు. దేవుడు పాత ఆకాశము మరియు పాత భూమిని పూర్తిగా నాశనము చేసెనని దీని అర్ధం. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)