te_tn_old/rev/20/04.md

1.8 KiB

General Information:

ఇది యోహాను దర్శనములోని మరియొక భాగం. సింహాసనములను మరియు విశ్వాసుల ఆత్మలను అతడు అకస్మాత్తుగా వివరించుచున్నాడు.

who had been given authority to judge

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీర్పు తీర్చుటకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

who had been beheaded

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరి తలలు ఇతరులు నరికారో” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for the testimony about Jesus and for the word of God

యేసుని గురించిన సత్యం, దేవుని వాక్యమును గురించి చెప్పినందుకు

for the word of God

దేవుని సందేశం అనే మాటకు ఇవి పర్యాయ పదాలుగా ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేఖనాలను గురించి వారు బోధించినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

They came to life

వారు మరల జీవించారు లేదా “వారు మరల జీవం పొందారు”