te_tn_old/rev/20/03.md

1.4 KiB

sealed it over him

ఎవరినీ తెరవకుండా ఉండటానికి దేవదూత గొయ్యిని మూసివేసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా దానిని తెరుస్తారేమో అని దానికి ముద్రవేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

deceive the nations

ఇక్కడ “దేశములు” అనే పదముకు భూలోక ప్రజలు అని పర్యాయ పదముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు-సమూహాలను మోసం చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the thousand years

1,000 సంవత్సరాలు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

he must be set free

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాడిని విడుదల చేయమని దేవుడు దూతకు ఆజ్ఞాపించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)