te_tn_old/rev/20/02.md

368 B

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలి ఉంది. యూదా ప్రజలకు ఇది కీడు మరియు అలజడికి గుర్తుగా ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)