te_tn_old/rev/19/17.md

505 B

I saw an angel standing in the sun

ఇక్కడ “సూర్యుడు” అనే పదం సూర్యుని వెలుగుకు పర్యాయముగా ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు సూర్యుని వెలుగులో నిలిచియున్న దూతను నేను చూసాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)