te_tn_old/rev/19/13.md

1.1 KiB

He wears a robe that was dipped in blood

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన అంగి రక్తముతో తడిసి ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

his name is called the Word of God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. “దేవుని వాక్కు” అనే పదం ఇక్కడ యేసు క్రీస్తుకు పర్యాయపదముగా వాసి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పేరు దేవుని సందేశం అని యుండెను” లేక “ఆయనకు దేవుని వాక్కు అని పేరు కూడా కలదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])