te_tn_old/rev/19/12.md

940 B

His eyes are like a fiery flame

అగ్ని జ్వాలలుగా ఆయన కన్నులుండెను అని యోహాను సవారీ చేయుచున్న వాని కన్నుల గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

He has a name written on him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పైన ఎవరో పేరు వ్రాసియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

on him that no one knows but himself

ఆయన పైన, ఆయనకు మాత్రమే ఆ పేరు అర్థము తెలుసు (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)