te_tn_old/rev/19/11.md

1.4 KiB

General Information:

క్రొత్త దర్శనముకు ఇది ప్రారంభముగా ఉన్నది. తెల్లని గుర్రముపైన సవారీ చేస్తున్న వ్యక్తిని గురించి యోహాను వివరించుటకు ప్రారంభించెను.

Then I saw heaven open

క్రొత్త దర్శన ప్రారంభముకు గుర్తుగా ఈ చిత్రం ఉపయోగించారు. ఈ ఆలోచనను ప్రకటన.4:1 మరియు ప్రకటన.11:19 మరియు ప్రకటన.15:5 వచనములలో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

The one riding it

సవారీ చేస్తూ వస్తున్నవాడు యేసు.

It is with justice that he judges and wages war

ఇక్కడ “న్యాయం” అనే పదం సరియైనది ఎదో అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రజలందరికి తీర్పుతీర్చును మరియు న్యాయమునుబట్టి యుద్ధము చేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)