te_tn_old/rev/19/04.md

975 B

twenty-four elders

24 పెద్దలు. దీనిని ప్రకటన.4:4 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

the four living creatures

నాలుగు జీవులు లేక “జీవించుచున్న నాలుగు జీవులు.” దీనిని ప్రకటన.4:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)

who was seated on the throne

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సింహాసనం మీద కూర్చున్న వాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)