te_tn_old/rev/18/10.md

1.0 KiB

afraid of her torment

“హింస” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు బబులోను వలె హింసించబడుదురని భయపడిరి” లేదా “బబులోనును హింసించినట్లుగ దేవుడు వారిని హింసించునని వారు భయపడిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Woe, woe

దీనిని నొక్కి చెప్పడానికి మరల చెప్పారు.

your punishment has come

ప్రస్తుతం ఉనికిలో ఉన్నదానిని గురించి వచ్చియున్నదని చెప్పి ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)