te_tn_old/rev/18/03.md

1.8 KiB

all the nations

రాజ్యములు అనే పదం ఆ రాజ్యములోని ప్రజలని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని రాజ్యాల ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

have drunk the wine of her immoral passion

ఇది ఆమెతో లైంగికపరమైన అనైతిక భావోద్వేగాలలో పాల్గొనే చర్యకు గురుతుగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెవలె లైంగిక అనైతికత కలిగియుండడం” లేక “లైంగిక పాపములో ఆమెవలె త్రాగియుండడం” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

her immoral passion

ఆమెతో పాటు ఇతర వ్యక్తులు పాపం చేసిన వేశ్యలా బబులోను మాట్లాడుతుంది. ఇది బహుశ ద్వంద్వార్థాలు కలిగియుండవచ్చును: అక్షరార్థమైన లైంగిక అనైతికత మరియు అబ్బద్దపు దేవుళ్ళను పూజించుట. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

merchants

వ్యాపారి అనగా వస్తువులను అమ్మేవాడు.

from the power of her sensual way of living

ఆమె ఎక్కువ ధనం లైంగిక అనైతికతపై వెచ్చించినందున