te_tn_old/rev/17/18.md

850 B

Connecting Statement:

వేశ్య, క్రూర మృగం గురించి మాట్లాడుటను దూత ముగించెను.

is

ఇక్కడ “ఉన్నది” అనే పదాన్నికి “సాదృశ్యము” అని అర్ధం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the great city that rules

పట్టణము పరిపాలించును అని చెప్పినప్పుడు దానికి ఆ పట్టణపు నాయకుడు పరిపాలించును అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాయకుడు పాలించే గొప్ప నగరం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)