te_tn_old/rev/17/17.md

2.0 KiB

For God has put it into their hearts to carry out his purpose by agreeing to give ... until God's words are fulfilled

వారు తమ అధికారాన్ని మృగానికి ఇవ్వడానికి అంగీకరిస్తారు, కాని వారు దేవునికి విధేయత చూపాలని అనుకోరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పగించు విధముగా వారి హృదయములు అంగీకరించునట్లు దేవుడు చేసియున్నాడు... దేవుని మాటలు నేరవేరేంతవరకు, మరియు దీనిని చేయడం ద్వారా దేవుని ఉద్దేశ్యమును వారు నేరవేర్చెదరు”

God has put it into their hearts

ఇక్కడ “హృదయం” అనే పదము కోర్కెలకు సమానార్థమైయున్నది. వారు ఏదో చేయునట్లు పురికొల్పడం అనేదానిని వారి హృదయాలలో దానిని వేసినట్లుండును అని చెప్పింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారు కోరుకొనునట్లుగా కలుగజేసెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

power to rule

అధికారం లేక “రాజ్యాధికారం”

until God's words are fulfilled

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పినది ఆయన నెరవేర్చువరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)