te_tn_old/rev/17/16.md

593 B

make her desolate and naked

ఆమె వద్ద ఉన్న ప్రతిదాన్ని దొంగిలించి, ఆమెను ఏమీ లేకుండా వదిలేయండి

they will devour her flesh

ఆమెను పూర్తిగా నాశనం చేయడం ఆమె మాంసాన్ని తింటున్నట్లు మాట్లాడుతుంది. ""వారు ఆమెను పూర్తిగా నాశనం చేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)