te_tn_old/rev/17/14.md

1.3 KiB

the Lamb

“గొర్రెపిల్ల” అంటే గొర్రె యొక్క పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సంకేతంగా దీనిని ఉపయోగించారు. ప్రకటన.5:6 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

the called ones, the chosen ones, and the faithful ones

ఇది వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. “పిలవబడిన” మరియు “ఎన్నికైన” అనే పదాలను క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిలువబడిన, ఎన్నికైన మరియు నమ్మకమైన వారు” లేక “దేవుడు పిలిచిన వారు మరియు దేవునిచే ఎన్నుకోబడినవారు, ఆయనకు నమ్మకముగా ఉన్నవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)