te_tn_old/rev/17/11.md

1.3 KiB

it is one of those seven kings

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) క్రూర మృగం రెండు మార్లు పరిపాలించును: మొదటి సారి ఏడుగురు రాజుల్లో ఒకరుగా మరియు దాని తరువాత ఎనిమిదవ రాజుగా లేక 2) క్రూర మృగం ఆ ఏడు రాజుల గుంపుకు చెందినవాడు ఎందుకనగా వాడు వారిని పోలియున్నాడు.

it is going to destruction

భవిష్యత్తులో జరిగే సంగతుల యొక్క నిశ్చయతను గూర్చి చెప్పుచు క్రూర మృగము ముందుకు పోతుంది అని చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నిశ్చయముగా నాశనం చేస్తారు” లేదా “దేవుడు దానిని నిశ్చయముగా నాశనం చేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])