te_tn_old/rev/17/10.md

1.4 KiB

Five kings have fallen

చనిపోవుటను గురించి దూత పడిపోవుట అని చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐదుగురు రాజులూ చనిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

one exists

ఇప్పుడు ఒక రాజు లేక “ఇప్పుడు ఒక రాజు జీవించుచున్నాడు”

the other has not yet come; when he comes

ఇంకా ఉనికిలో లేనివాటిని గురించి ఇంకా రాలేదు అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకొక్క రాజు ఇంకా రాలేదు; అతడు రాజైనప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he can remain only for a little while

ఎవరో రాజుగా ఆ స్థలములో ఉన్నట్లు దూత మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు కొంత సమయం వరకు మాత్రమే రాజుగా ఉండగలడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)