te_tn_old/rev/17/09.md

1.6 KiB

Connecting Statement:

దూత మాట్లాడుటను కొనసాగించుచున్నది. ఇక్కడ ఆ స్త్రీ కూర్చున్న క్రూర మృగము ఏడు తలలను గురించి అతడు వివరిస్తున్నాడు.

This calls for a mind that has wisdom

“మనస్సు” మరియు “జ్ఞానం” అనే నైరూప్య నామవాచక పదములను “ఆలోచన” మరియు “జ్ఞాని” లేక “జ్ఞానముతో” అని చెప్పవచ్చును. జ్ఞాన మనస్సు ఎందుకు అవసరమని స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని అర్థం చేసుకోవడానికి జ్ఞాన మనస్సు అవసరం” లేక “దీనిని అర్థం చేసుకోవడానికి జ్ఞానముతో ఆలోచించాలి(చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

This calls for

అది కలిగియుండటం అవసరమని ఇది సూచిస్తుంది

The seven heads are seven hills

ఇక్కడ “ఉన్న” అనే పదం “అర్ధం” లేదా“సాదృశ్యము” అని అర్ధం.