te_tn_old/rev/17/06.md

866 B

General Information:

వేశ్య మరియు ఎర్రని మృగము యొక్క అర్థమును దూత యోహానుకు వివరించుటకు ప్రారంభించెను. ఈ సంగతులను 18వ వచనము వరకు దూత వివరించుచున్నది.

was drunk with the blood ... and with the blood

ఆమె రక్తం త్రాగియున్నందున ఆమె మత్తురాలైయుండెను ...మరియు రక్తం త్రాగియుండెను

the martyrs for Jesus

యేసుని గూర్చి ఇతరులకు చెప్పినందుకు చనిపోయిన విశ్వాసులు

astonished

ఆశ్చర్యము, విస్మయం