te_tn_old/rev/17/02.md

999 B

It is with the wine of her sexual immorality that the earth's inhabitants became drunk

మధ్యము లైంగిక అనైతికతకు సాదృశ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమిపైన ప్రజలు ఆమె మధ్యమును త్రాగి మత్తులుగా ఉన్నారు, అనగా వారు లైంగిక అనైతికత కలిగియుండిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-distinguish]] మరియు [[rc:///ta/man/translate/writing-symlanguage]])

her sexual immorality

దీనికి బహుశ ద్వంద్వార్థాలు కలిగియుండవచ్చును: ప్రజలలో లైంగిక అనైతికత, అన్య దేవుళ్ళని పూజించడం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)