te_tn_old/rev/16/18.md

830 B

flashes of lightning

మెరుపు అగుపడు ప్రతి సారి అది ఎలాగుండునో అని మీ భాషా శైలిలో వివరించండి. దీనిని ప్రకటన.4:5 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.

rumbles, crashes of thunder

ఉరుములు ఈ గొప్ప శబ్దమును కలుగజేస్తాయి. ఉరుముల శబ్దము ఎలాగుండునో అని మీ భాషా శైలిలో వివరించండి. దీనిని ప్రకటన.4:5 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.