te_tn_old/rev/16/15.md

2.4 KiB

General Information:

యోహాను దర్శనములోని ముఖ్య కథనుండి 15వ వచనం ములుపు తిరుగుతుంది. ఈ మాటలను యేసు చెప్పెను. 16వ వచనం వరకు కథాంశం కొనసాగించారు.

Look! I am coming ... his shameful condition

దర్శనములోని కథాంశంలో ఇది భాగం కాదని చూపించడానికి దీనిని కుండలీకరణాలలో వ్రాసియున్నారు. అయితే, ఇది యేసు ప్రభువు పలికిన మాటలు. యుఎస్టి(UST) తర్జుమాలో చెప్పిన విధముగా ఇది యేసు ప్రభువు చెప్పిన మాటలు అని స్పష్టముగా తెలియజేయగలరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I am coming as a thief

ఎవరు అనుకోని సమయంలో దొంగ వచ్చినట్లు, ప్రజలు ఎదురుచూడని కాలములో యేసు వస్తాడు. ఇటువంటి మాటను ప్రకటన.3:3 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

keeping his garments on

సరియైన మార్గములో నడవడం అనేది తమ వస్త్రములను సరిగ్గా ఉంచుకొనియున్నట్లు ఉన్నాడని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ వస్త్రములను ధరించిన వానివలె సరియైనది చేయువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

keeping his garments on

“తన వస్త్రములు తనతో ఉంచుకొన్న వాడు” అని కొన్ని తర్జుమాలల్లో వ్రాసి ఉంది.

they see his shameful condition

ఇక్కడ “వారు” అనే పదం ఇతర ప్రజలను సూచిస్తుంది.