te_tn_old/rev/16/13.md

908 B

looked like frogs

కప్ప అనేది నీళ్ళ దగ్గర నివసించే చిన్న ప్రాణి. యూదులు దానిని అపవిత్రమని ఎంచారు.

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు, అలజడికి గుర్తుగా ఉన్నది. 9వ వచనములో ఘటసర్పమును “అపవాది లేదా సాతాను” అని గుర్తించారు. ప్రకటన.12:3 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)