te_tn_old/rev/16/05.md

964 B

the angel of the waters

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) నదుల మీద మరియు నీటి ఊటల మీద దేవుని ఉగ్రతను కుమ్మరించు బాధ్యత కలిగిన మూడవ దూతను సూచిస్తుంది లేదా 2) ఇది సమస్త నీటిపై అధికారం కలిగి ఉన్న మరియొక దూత.

You are righteous

నీవు అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the one who is and who was

పూర్వముండి ప్రస్తుతమున్న దేవా. దీనిని ప్రకటన.1:4 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి.