te_tn_old/rev/15/06.md

682 B

the seven angels holding the seven plagues

ఈ దూతలు ఏడు తెగుళ్ళను పట్టుకొనియున్నాయి ఎందుకంటే ప్రకటన.17:7 వచనములో దేవుని ఉగ్రతకలిగియున్న ఏడు పాత్రలను వారికి ఇచ్చియుండెను.

linen

అవిసెతో చేసిన ఖరీదైన బట్ట

sashes

శరీరం పై భాగములో అలంకరణ కొరకు ధరించే ఒక విధమైన బట్టను వల్లెవాటు అంటారు.