te_tn_old/rev/15/04.md

1.3 KiB

Who will not fear you, Lord, and glorify your name?

ప్రభువు ఎంత గొప్పవాడో, ఎంత మహిమాన్వితుడో అని వారి విస్మయమును చూపించడానికి ఈ ప్రశ్నను ఉపయోగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువా, అందరు మీ నామమందు భయపడుదురు, మీ నామాన్ని మహిమపరచెదరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

glorify your name

మీ పేరు"" అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని మహిమపరచుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your righteous deeds have been revealed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ నీతి క్రియలను గురించి అందరు తెలుసుకొవాలని నీవు చేసేవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)