te_tn_old/rev/15/02.md

2.4 KiB

General Information:

ప్రజలు ఆ క్రూర మృగం పై విజయం సాధించి, దేవుని స్తుతిస్తున్న ప్రజలను గురించి తన దర్శనమును వివరించడం యోహాను ప్రారంభించాడు.

sea of glass

ఇది గాజు లేదా సముద్రం ఎలా ఉందో స్పష్టంగా చెప్పవచ్చు. సాధ్యమయ్యే అర్ధాలు 1) సముద్రం గాజులాగా మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""గాజు వలె మృదువైన సముద్రం"" లేదా 2) గాజు సముద్రం లాగా మాట్లాడితే. ప్రకటన.4:6 వచనములో దీనిని మీరు ఏ రీతిగా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాజు సముద్రమువలె విస్తరించింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who had been victorious over the beast and his image

వారు ఏవిధముగా విజయవంతులుగా ఉన్నారని స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మృగం దాని ప్రతిమను పూజించకుండ వాటిపై విజయం సాధించిన వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

over the number representing his name

వారు ఏవిధముగా ఆ సంఖ్యనూ జయించియుండిరని స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ సంఖ్యతో వారు ముద్రించకుండ వాని నామం కలిగిన ఆ సంఖ్యపై” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the number representing his name

ఇది ప్రకటన.13:18 వచనంలో చెప్పిన సంఖ్యను సూచించుచున్నది.