te_tn_old/rev/13/intro.md

1.7 KiB

ప్రకటన 13 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

కొన్ని అనువాదాలు చదవడానికి సులువుగా ఉండటానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 10వ వచనములో పాత నిబంధన నుండి చేసియున్నారు.

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదాలు

ఉపమాన అలంకారము

ఈ అధ్యాయములో యోహాను అనేకమైన ఉపమాన అలంకారములను ఉపయోగించాడు. అతని దర్శనంలో కనబడిన చిత్రములను వివరించుటకు అవి దోహదపడతాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

ఈ అధ్యాయంలో ఎదురైయ్యే ఇతర తర్జుమా ఇబ్బందులు

తెలియని జంతువులు

అతడు చూసిన వాటిని వివరించుటకు యోహాను అనేక పశువులను ఉపయోగించుచున్నాడు. తర్జుమా చేయబడిన భాషలో కొన్ని పశువుల పేర్లు ఉండకపోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)