te_tn_old/rev/13/11.md

1.3 KiB

Connecting Statement:

అతని దర్శనములో కనబడిన మరొక మృగాన్ని యోహాను వివరించడం ప్రారంభించాడు..

it spoke like a dragon

కఠినంగా మాట్లాడుటను ఘటసర్పము యొక్క గర్జనగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఘటసర్పము మాట్లాడిన రీతిలో అది కఠినంగా మాట్లాడెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు మరియు అలజడికి గుర్తుగా ఉన్నది. ఘటసర్పమును “అపవాది లేక సాతాను” అని గుర్తించబడియున్నది. ప్రకటన.12:3 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)