te_tn_old/rev/12/13.md

1.2 KiB

the dragon realized he had been thrown down to the earth

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని పరలోకములోనుండి భూమిపైకి తోసివేసాడని ఘటసర్పము గ్రహించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

he pursued the woman

అతను స్త్రీని వెంబడించాడు

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు, అలజడికి గుర్తుగా ఉన్నది. 9వ వచనములో ఘటసర్పమును “అపవాది లేక సాతాను” అని గుర్తించారు. ప్రకటన.12:3 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)