te_tn_old/rev/12/07.md

934 B

Now

తన దర్శనములో జరుగుచున్న మరియొక సన్నివేశంవైపునకు మళ్ళించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగిస్తాడు.

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు, అలజడికి గుర్తుగా ఉన్నది. 9వ వచనములో ఘటసర్పమును “అపవాది లేదా సాతాను” అని గుర్తించారు. ప్రకటన.12:3 వచనంలో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)