te_tn_old/rev/12/01.md

1.7 KiB

General Information:

యోహాను తన దర్శనములో చుసిన స్త్రీని గురించి వివరించుటకు ప్రారంభించాడు.

A great sign was seen in heaven

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకకంలో ఒక గొప్ప సంకేతం కనిపించెను” లేదా “యోహాను అనే నేను పరలోకములో ఒక గొప్ప సంకేతం చూశాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a woman clothed with the sun, and with the moon under her feet

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ స్త్రీ సూర్యుని ధరించికొనియుంది, ఆమె కాళ్ళక్రింద చంద్రబింబం ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a crown of twelve stars

ఇది ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్టు ఆకులతో గుండ్రంగా చుట్టబడిన పుష్పపు గుచ్చమును పోలియున్నది కానీ ఇందులో పన్నెండు అందులో పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి..

twelve stars

12 నక్షత్రములు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)