te_tn_old/rev/11/17.md

1.3 KiB

you, Lord God Almighty, the one who is and who was

ఈ మాటలను వాక్యములుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరిని పరిపాలించువాడవైన ప్రభువైన దేవా. పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా” (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)

the one who is

ఉనికిలో ఉన్నవాడు లేక “జీవించుచున్నవాడు”

who was

ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు లేక “ఎల్లప్పుడూ జీవించుచున్నవాడు”

you have taken your great power

దేవుడు ఆయనకున్న గొప్ప శక్తితో ఏమి చేయగలడని స్పష్టముగా వివరించగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు విరోధముగా లేచిన వారిని నీ శక్తి చేత వారిని ఓడించినావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)