te_tn_old/rev/11/15.md

2.2 KiB

Connecting Statement:

ఏడు దూతలలో ఆఖరి దూత తన బూరను ధ్వనించుట ప్రారంభించెను.

the seventh angel

ఇది ఏడు దూతలలో ఆఖరి దూత. “ఏడవ” అనే పదమును ప్రకటన.8:1 వచనములో ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆఖరి దూత” లేక “ఏడవ సంఖ్య కలిగిన దూత” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

loud voices spoke in heaven and said

“గొప్ప స్వరాలు” అనే మాట గట్టిగ మాట్లాడిన వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకములోనున్న వారు గట్టిగ మాట్లాడుచు ఇలా చెప్పారు” (చూడండి: @)

The kingdom of the world ... the kingdom of our Lord and of his Christ

ఇక్కడ “రాజ్యం” అనే పదం లోకమును పరిపాలించే అధికారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రపంచమును పరిపాలించే అధికారం... మన ప్రభువు, మన క్రీస్తుకు స్వంతమైన అధికారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the world

ఇది ప్రపంచములో ఉన్నవారందరినీ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకంలో ఉన్నవారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The kingdom of the world has become the kingdom of our Lord and of his Christ

ఇప్పుడు మన ప్రభువు, మన క్రీస్తు లోకమును పరిపాలిస్తాడు